తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల | Telangana EAMCET Results 2018 - Sakshi
Sakshi News home page

ఈనెల 19న ఎంసెట్ ఫలితాలు

Published Thu, May 17 2018 7:54 PM | Last Updated on Sat, May 19 2018 12:36 PM

Telangana EAMCET 2018 results to be released may 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఎంసెట్‌ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement