జాతరకు రూ.40 లక్షలు మంజూరు | telangana sanctions 40 lakhs for nagoba jatara | Sakshi
Sakshi News home page

జాతరకు రూ.40 లక్షలు మంజూరు

Published Sat, Jan 21 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

telangana sanctions 40 lakhs for nagoba jatara

ఇంద్రవెల్లి: తెలంగాణలో ఎంతో గుర్తింపు పొందిన నాగోబా జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న మెస్రం వంశీయుల మహాపూజతో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌ ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయిస్తున్నారు. జాతరలో భాగంగా ఆదివాసీ సంప్రదాయ ఆటలపోటీలు కూడా జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement