బస్సు ఢీకొని వ్యక్తి మృతి | The rtc bus hit the person | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Mon, Dec 28 2015 2:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

The rtc bus hit the person

వరంగల్ పట్ణణంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రామ్‌కుమార్, వంశీ బైక్‌పై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. రామ్‌కుమార్ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంశీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement