మలేరియా జ్వరంతో మహిళ మృతి | The woman died of malaria fever | Sakshi
Sakshi News home page

మలేరియా జ్వరంతో మహిళ మృతి

Feb 4 2016 1:37 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా రామన్నపేట మండలం జనంపెల్లిలో ఓ మహిళ మలేరియా జ్వరంతో మృతి చెందింది.

నల్గొండ జిల్లా రామన్నపేట మండలం జనంపెల్లిలో ఓ మహిళ మలేరియా జ్వరంతో మృతి చెందింది.  గ్రామానికి చెందిన వరికుప్పల ఆండాలు(53) గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. జనవరి 31న  ఇదే కుటుంబానికి చెందిన రామ చంద్ర అనే వ్యక్తి సైతం మలేరియా జర్వంతోనే మృతి చెందారు. వారం రోజుల్లోనే ఇద్దరు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదం నెల కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement