
దేవీప్రసాద్
మెదక్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్)తో తమకు ఎటువంటి విభేదాలు లేవని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులు అందరూ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తున్నట్లు తెలిపారు.
పీఆర్‌సీ విషయంలో రెండు రాష్ట్రాలకు ఒకే నిబంధన వర్తింపచేస్తే తాము ఊరుకునేదిలేదని దేవీప్రసాద్ హెచ్చరించారు.
**