'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం' | there is no swine flu in cherlapally jail | Sakshi
Sakshi News home page

'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం'

Published Mon, Feb 2 2015 8:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం' - Sakshi

'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం'

హైదరాబాద్:చర్లపల్లి జైలులో ఖైదీలకు స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవమని సూపరిండెంట్ కె.వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే 2 వేల మంది ఖైదీలకు స్వైన్ ఫ్లూ మందలు పంపిణీ చేశామన్నారు. స్వైన్ ఫ్లూ బారిన పడి ఓ ఖైదీ మృతి చెందడానే వార్తలను ఆయన ఖండించారు.  మూడు రోజుల క్రితం మృతిచెందిన ఆ ఖైదీ స్వైన్ ఫ్లూ తో చనిపోలేదని.. గుండెపోటుతో మరణించాడని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement