ఇదే మనముందు ఉన్న ప్రశ్న: కోదండరామ్ | This is the question before us: kodandaram | Sakshi
Sakshi News home page

ఇదే మనముందు ఉన్న ప్రశ్న: కోదండరామ్

Published Thu, Feb 12 2015 5:59 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

కోదండరామ్ - Sakshi

కోదండరామ్

హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి నమూనాపై ప్రొఫెసర్ కోదండరామ్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతి బస్తీలో కనీస అవసరాలు తీర్చే నమూనా రావాలన్నారు. అభివృద్ధిలో ప్రజలను మమేకం చేసేలా ఇంకా లోతుగా ఆలోచనలు చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిని కింద నుంచి పైకి చూడాలా? పైనుంచి కిందకు చూడాలా? అన్నది మన ముందు ఉన్న ప్రశ్న అన్నారు. మన వాస్తు సరిగ్గా లేనప్పుడు మనకు ఎవరు పరిష్కారం చూపాలన్నది ఇప్పుడు ప్రధాన సమస్య అని కోదండరామ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement