
నేడు మక్కాకు మహమూద్ అలీ
మక్కాలో ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శుక్రవారం జెద్దాకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: మక్కాలో ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శుక్రవారం జెద్దాకు వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరనున్నారు. ఆదివారం హజ్ యాత్రికుల ఉచిత బస నిజాం రుబాత్ వివాదంపై అక్కడి నిర్వాహకులతో చర్చిస్తారు. ఈ నెల 12న హైదరాబాద్‌కు చేరుకుంటారు.