పరేడ్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకుంటే... | trs open meeting in parade ground on oct 11 | Sakshi
Sakshi News home page

పరేడ్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకుంటే...

Published Mon, Oct 6 2014 7:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

పరేడ్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకుంటే...

పరేడ్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకుంటే...

హైదరాబాద్: ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. సభావేదికకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ సభకు అనుమతి రాకపోతే అంతకుమించిన మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ప్లీనరీ కోసం  ఏడు కమిటీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement