నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | TS EdCET-2015 Certificate Verification | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Published Mon, Sep 7 2015 8:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

TS EdCET-2015 Certificate Verification

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్‌ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొ.పి.ప్రసాద్ ఓ ప్రకనటనలో తెలి పారు. దీనికోసం జంటనగరాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం టీఎస్‌ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement