వాటర్ బోర్డు నియామక పరీక్ష తేదీ విడుదల | Tspsc release Ground water dipartment exam Time table | Sakshi
Sakshi News home page

వాటర్ బోర్డు నియామక పరీక్ష తేదీ విడుదల

Published Sun, Jun 26 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

Tspsc release  Ground water dipartment exam Time table

హైదరాబాద్: గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంటులోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష  షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఒక ప్రకటనలో విడుదల చేసింది. అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, అసిస్టెంట్ హైడ్రో జియోలజిస్ట్ పరీక్షలకు జూన్ 28 న పేపర్-1(జనరల్ స్టడీస్) పరీక్షను ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు.

టెక్నికల్ అసిస్టెంట్(జియోగ్రాఫికల్),టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోజియాలజీ), టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రాలజీ) పరీక్ష పేపర్-2 ను  జూన్29 న మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకి అరగంట ముందే చేరుకోవాలని తమ వెంట గుర్తింపు కార్డును, పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాని టీఎస్ పీఎస్ సీ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement