హోలీ ఆడుతుండగా.. లారీ ఢీ; ఇద్దరికి గాయాలు | Two injured by hitting lorry while on playing holi celebrations | Sakshi
Sakshi News home page

హోలీ ఆడుతుండగా.. లారీ ఢీ; ఇద్దరికి గాయాలు

Published Fri, Mar 6 2015 4:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Two injured by hitting lorry while on playing holi celebrations

రంగారెడ్డి: హోలీ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లిలో హోలీ ఆడుతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement