21న ఉపరాష్ట్రపతికి పౌరసన్మానం | vice president venkaiah naidu honor on 21st August | Sakshi
Sakshi News home page

21న ఉపరాష్ట్రపతికి పౌరసన్మానం

Published Thu, Aug 17 2017 2:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

vice president venkaiah naidu honor on 21st August

  • అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌
  • సాక్షి, హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఈనెల 21న సన్మానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం రోజున సీఎం కేసీఆర్‌ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

    దీంతో రాష్ట్రం తరఫున పౌరసన్మానం నిర్వహించాలని  అధికారులకు సూచించారు. వెంకయ్య  గౌరవార్థం దిల్‌కుషా అథితి గృహంలో విందు సైతం ఇవ్వనున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement