ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు | web options dates extended | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు

Published Mon, Jul 6 2015 1:58 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

web options dates extended

నేటి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జేఓఎస్‌ఏఏ) పేర్కొంది. తొలుత ఈ నెల 5 వరకే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన జేఓఎస్‌ఏఏ.. ఆదివారం ఉదయం మార్పు చేసిన షెడ్యూలును వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. 7వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement