భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య | wife murder husband with domestic weapon | Sakshi
Sakshi News home page

భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య

Published Mon, May 19 2014 10:14 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య - Sakshi

భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నాగార్జున కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను... భార్య దారుణంగా కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భర్తను కత్తిపీటతో నరికి చంపిన ఆమె అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. భర్త వేధింపులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement