బ్యాగ్ లో యువతి మృతదేహం | Woman dead body found in Bag | Sakshi
Sakshi News home page

బ్యాగ్ లో యువతి మృతదేహం

Published Thu, Dec 3 2015 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

Woman dead body found in Bag

హైదరాబాద్ : లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో గురువారం దారుణం వెలుగుచూసింది. రైల్లోని బోగీలో వదిలేసి ఉన్న ఓ బ్యాగ్ను రైల్వే పోలీసులు తెరచి చూడగా గుర్తుతెలియని యువతి ( సుమారు 20 సంవత్సరాలు) మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement