ప్రేమ విఫలం : లైవ్‌లో ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం : లైవ్‌లో ఆత్మహత్య

Published Fri, Apr 27 2018 9:28 PM

Young Person Committed To Suicide In Live - Sakshi

సాక్షి, గద్వాల : ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లైవ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేందర్‌ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో   పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్‌ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement