భూకంపం బారిన పడి దెబ్బతిన్న నేపాల్కు దెబ్బమీదదెబ్బలు తగులుతున్నాయి. తాప్లే జంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్: భూకంపం బారిన పడి దెబ్బతిన్న నేపాల్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాప్లే జంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా భూస్ధాపితమయ్యాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మరోసారి భూకంపం కూడా సంభవించిన విషయం తెలిసిందే.