టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | 5 TRS newly-elected MLCs of Telangana State take oath in Hyderabad | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Published Thu, Jun 4 2015 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్లు నూతన ఎమ్మెల్సీలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్లు నూతన ఎమ్మెల్సీలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వారి చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్రావును మండలి డిప్యూటీ ఛైర్మన్గా కొనసాగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement