ఫిబ్రవరి 14 వాలెంటెన్స్ డే నిర్వహించొద్దని బజరంగ్‌దళ్ హెచ్చరికలు జారీ చేసింది. వాలెంటెన్స్ డేకు ఆఫర్లు ప్రకటిస్తున్న క్లబ్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రేమ పేరుతో పార్కులతో సంచరించే జంటలకు పెళ్లిళ్లు చేస్తామని బజరంగ్‌దళ్ నేతలు తెలిపారు.
ప్రతి సంవత్సరం వాలంటైన్స్ డే పేరుతో పలువురు యువజంటలు పార్కులు, పబ్బలు, క్లబ్బుల వెంట తిరుగుతూ పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకుని మన సంస్కృతీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారని బజరంగ్ దళ్ మండిపడింది.
వాలెంటైన్స్ డే వద్దు: బజరంగ్దళ్
Published Sun, Feb 9 2014 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement