అవినీతిపై బీజేపీది ద్వంద్వ వైఖరి: సోనియా గాంధీ | BJP is 'double-faced' on combating corruption, says Sonia Gandhi | Sakshi
Sakshi News home page

అవినీతిపై బీజేపీది ద్వంద్వ వైఖరి: సోనియా గాంధీ

Published Fri, Nov 22 2013 12:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

అవినీతిపై బీజేపీది ద్వంద్వ వైఖరి: సోనియా గాంధీ - Sakshi

అవినీతిపై బీజేపీది ద్వంద్వ వైఖరి: సోనియా గాంధీ

ఝబువా (మధ్యప్రదేశ్): అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ ఉదాసీనవైఖరి ప్రదర్శిస్తోందన్న బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడంలో తమ పార్టీ కట్టుబడి ఉందని, అయితే, ఇదే విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విరుచుకుపడ్డారు. ‘అవినీతి విషయంలో కాంగ్రెస్ కఠిన వైఖరి అవలంబిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, బీజేపీ అలాంటి వైఖరి ఏనాడూ అవలంబించలేదు’ అని సోనియా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement