మహిళా కార్పొరేటర్ను లాగిపెట్టి కొట్టాడు | BJP leader manhandles woman municipal corporator in Daman | Sakshi
Sakshi News home page

మహిళా కార్పొరేటర్ను లాగిపెట్టి కొట్టాడు

Published Wed, Oct 21 2015 6:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మహిళా కార్పొరేటర్ను లాగిపెట్టి కొట్టాడు - Sakshi

మహిళా కార్పొరేటర్ను లాగిపెట్టి కొట్టాడు

డామన్: ఓ బీజేపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డాడు. ఓ మహిళా కార్పొరేటర్పై చేయి చేసుకొని కెమెరా కళ్లకు చిక్కాడు. డామన్లో ఈ ఘటన బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ నేత నవీన్ పాటిల్ అనే ఓ బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళా కార్పొరేటర్ హాల్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఏవో వ్యాఖ్యలు చేశాడు.

అంతలోనే ఆ మహిళ వెనక్కి తిరుగుతుండగానే లాగిపెట్టికొట్టి ముందుకు తోసేశాడు. దీంతో ఇరు పక్షాల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. డామన్లో బీజేపీ నిర్వహిస్తున్న మేథోమదన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement