హోదా కోసం 9 నుంచి మట్టిసత్యాగ్రహం | congress party to held matti satyagraham for srecial status | Sakshi
Sakshi News home page

హోదా కోసం 9 నుంచి మట్టిసత్యాగ్రహం

Published Sat, Nov 7 2015 3:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

congress party to held matti satyagraham for srecial status

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9 నుంచి మట్టి సత్యాగ్రహం చేపట్టనుంది. 9న ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా అమరావతిలో సత్యాగ్రహాన్ని ప్రారంభించనుంది. నవంబర్ నెలాఖరువరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోని ముఖ్యపట్టణాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 29న తిరుపతిలో ముగింపు సభ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement