కుక్క డ్రైవింగ్.. ఓనర్కు భారీ ఫైన్ | Dog Filmed Steering Motorcycle, Owner Faces Hefty Fine | Sakshi
Sakshi News home page

కుక్క డ్రైవింగ్.. ఓనర్కు భారీ ఫైన్

Published Sun, Jul 12 2015 6:31 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

కుక్క డ్రైవింగ్.. ఓనర్కు భారీ ఫైన్ - Sakshi

కుక్క డ్రైవింగ్.. ఓనర్కు భారీ ఫైన్

కౌలాలంపూర్: సాధారణంగా మనం వెనుక కూర్చొని మరో వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేస్తుంటేనే బయపడిపోతుంటాం.. అలాంటిది కుక్క డ్రైవింగ్ చేస్తుంటే మనం వెను కూర్చుంటే ఎలా ఉంటుంది. గుండెలు అదిరిపోవు. కానీ, వియత్నాంలో మాత్రం ఓ యజమాని కుక్కను తనతో బైక్పై తీసుకెళ్లడంతోపాటు దానికి డ్రైవింగ్ బాధ్యతలు అప్పజెప్పాడు. అంతేకాదు.. తన కుక్క ఎలా డ్రైవింగ్ చేస్తుందో ముందుముందు చూసుకునేందుకు ఓ వీడియో కూడా తీసే ఏర్పాట్లు చేసింది.

ఇక అంతే ఆ కుక్క ఏమాత్రం జంకు లేకుండా రయ్మంటూ బైక్ నడిపింది. గాల్లో తేలిపోయే వేగంతో బైక్ను పరుగులు పెట్టించింది. అయితే, ఆ వీడియోను ముచ్చటతో ఓనర్ ఆన్లైన్ లో పెట్టగా.. అది కాస్త భారీ బహుమతిగా ఫైన్ తీసుకొచ్చి పెట్టింది. ఆమె చేసిన చర్య చాలా భయంకరమైన చర్య అని, వాహన చోదకులకు, మూగజీవానికి ఇబ్బందిని కలిగించే చర్య అని వియత్నాంలోని ట్రాఫిక్ పోలీసులు దాదాపు 20 వేలకు పైగా ఫైన్ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement