హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్ | Gold metals theft by theives in Howrah to chennai express | Sakshi
Sakshi News home page

హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్

Published Thu, Sep 10 2015 11:15 PM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM

Gold metals theft by theives in Howrah to chennai express

శ్రీకాకుళం: హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్లోని ఏసీ ఫస్ట్క్లాస్ బోగీలో గురువారం దొంగలు హల్చల్ సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. దాంతో తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో రైల్వేసిబ్బందికి బాధితులను అప్పగించారు. దంపతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement