గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తెరిపి లేకుండా వాన పడింది.
మంగళగిరి(గుంటూరు): గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తెరిపి లేకుండా వాన పడింది. దీంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. రహదారులు కాలవలయ్యాయి. జన జీవనం స్తంభించింది. రాకపోకలు స్తంభించాయి.