వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి | Mekapati Rajamohana Reddy elected as YSRCP parliamentary party leader | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి

Published Sat, May 31 2014 7:25 PM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

మేకపాటి రాజమోహన రెడ్డి- కొత్తపల్లి గీత - Sakshi

మేకపాటి రాజమోహన రెడ్డి- కొత్తపల్లి గీత

హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి రాజమోహన రెడ్డి ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా కొత్తపల్లి గీత, సెక్రటరీగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి,  ట్రెజరర్‌గా బుట్టా రేణుక  ఎంపికయ్యారు.   పార్లమెంటరీ పార్టీ విప్‌గా వైవీ సుబ్బారెడ్డి, కో ఆర్డినేటర్‌గా మిథున్‌ రెడ్డిని ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా  వరప్రసాద్‌, అవినాష్‌ రెడ్డి, మిథున్‌రెడ్డిలను నియమించారు.

 వైఎస్‌ఆర్‌ సీపీ తెలంగాణ శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు, శాసనసభాపక్ష ఉపనేతగా పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా వైరా శాసనసభ్యుడు బానోత్‌ మదన్‌లాల్‌ ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement