అమ్మకానికి ఆ ఇల్లు.. ఖరీదు రూ.630 కోట్లు! | michel jokson home ready for sale | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆ ఇల్లు.. ఖరీదు రూ.630 కోట్లు!

Published Fri, May 29 2015 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

అమ్మకానికి ఆ ఇల్లు.. ఖరీదు రూ.630 కోట్లు!

అమ్మకానికి ఆ ఇల్లు.. ఖరీదు రూ.630 కోట్లు!

కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్, పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ బంగ్లా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ బంగ్లా ఖరీదు రూ.630 కోట్లుగా చెప్తున్నారు. బంగ్లా ఉన్న ప్రాంతం విస్తీర్ణం 2,700 ఎకరాలు కాగా కేవలం ఇల్లు మాత్రం ఆరు పడక గదులతో ఉంది. ఇందులోనే 50 మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న ఓ థియేటర్ కూడా ఉంది. ఆయన ఇంటి ప్రాంగణంలో రెండు చెరువులు, ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement