ఎంఎస్‌ఎంఈల ఏడాదిగా 2013-14: ఎస్‌బీహెచ్ | MSME workshop every year : SBH | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈల ఏడాదిగా 2013-14: ఎస్‌బీహెచ్

Published Sun, Sep 29 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

లఘు, చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల(ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక అవసరాలు ప్రధాన దృష్టిగా ఆర్థిక వ్యవహారాల పరిజ్ఞానానికి సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్: లఘు, చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల(ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక అవసరాలు ప్రధాన దృష్టిగా ఆర్థిక వ్యవహారాల పరిజ్ఞానానికి సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ఒక ప్రకటనలో తెలిపింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియాతో కలిసి  హైదరాబాద్‌లో  ఈ వర్క్‌షాప్ నిర్వహించామని ఎస్‌బీహెచ్ సీజీఎం (సీబీ అండ్ ఎంసీజీ) జ్యోతి ఘోష్  పేర్కొన్నారు.  2013-14 ఏడాదిని ఎంఎస్‌ఎంఈల ఏడాదిగా ప్రకటించామని, ఎంఎస్‌ఎంఈల వృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నామని  వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement