ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ | PM Narendra Modi to chair high level meeting with NSA | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ

Published Sun, Jan 3 2016 8:26 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ - Sakshi

ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: జాతీయ భద్రత సంస్థ(ఎన్ఎస్ఏ) ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల దాడిపై ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు.

హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పఠాన్ కోట్ లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు తీవ్రవాదులను కాల్చిచంపినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement