'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి' | Polavaram project will recognise as National project, will be completed in 7 years | Sakshi
Sakshi News home page

'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి'

Published Thu, Jun 4 2015 5:07 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి' - Sakshi

'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి'

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు 7 సంవత్సరాల్లో పూర్తవుతుందని ఆమె చెప్పారు. గురువారం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి సరిపడా నిధులు ఇస్తామని హామీఇచ్చారు.

అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రాణహిత- చేవెళ్ల, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించే అంశంపై పరిశీలిస్తున్నామని ఉమాభారతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement