రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత కోవింద్ తొలిసారిగా మోదీ, అమిత్ షాలను కలుసుకున్నారు.
న్యూఢిల్లీ: బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలుసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కోవింద్‌కు మోదీ, షాలు ఘనస్వాగతం పలికారు.