విఠలాచార్య సినిమాల్లోని చేప కాదు.. నిజమైనదే..
విఠలాచార్య సినిమాల్లోని చేప కాదు.. నిజమైనదే..
సోమవారం మహారాష్ట్రలోని సింధు దుర్గ్ ప్రాంతంలో
మత్స్యకారులకు చిక్కిందీ చిత్రమైన చేప..
రంపంలాంటి పళ్లతో ఈ మత్స్యం.. బీభత్సంగా ఉంది కదూ..
భారీ ధరకు అమ్ముడుపోయిన దీనిని చూసేందుకు జనం, మీడియా విపరీతమైన ఆసక్తి కనబర్చారు.