40% తగ్గిన ఎస్‌బీఐ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు | SBI's advance tax payout down 40% | Sakshi
Sakshi News home page

40% తగ్గిన ఎస్‌బీఐ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు

Published Mon, Sep 16 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

SBI's advance tax payout down 40%

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపులు(అడ్వాన్స్ ట్యాక్స్) 40% తగ్గి రూ. 1,120 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి రూ.1,820 కోట్లను చెల్లించింది. కాగా, ఈ కాలంలో బ్యాంకు విదేశీ కార్యాలయాలు మాత్రం రూ. 192 కోట్ల పన్నును అదనంగా చెల్లించాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ   తెలిపింది. ముంబై ప్రాంతానికి సంబంధించి పన్ను చెల్లింపులు తగ్గే అవకాశమున్నట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చె ప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement