ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు | several ips officers transferred in ap | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

Published Tue, Jun 20 2017 10:18 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

several ips officers transferred in ap

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తోన్న పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 12 (పోలీస్‌)జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఇఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా -  సర్వశ్రేష్ట త్రిపాఠి
చిత్తూరు -  రాజశేఖర్‌
కర్నూలు - గోపినాథ్‌రెడ్డి
వైఎస్సార్‌ జిల్లా - బాపూజీ
శ్రీకాకుళం - త్రివిక్రమ్‌ వర్మ
విజయనగరం - పాల్‌రాజ్‌
గుంటూరు అర్బన్‌ - అభిషేక్‌ మహంతి
గుంటూరు రూరల్‌ - అప్పలనాయుడు
ప్రకాశం - ఏసుబాబు
నెల్లూరు - పీహెచ్‌డీ రామకృష్ణ
తిరుపతి - విజయరావు
అనంతపురం- జీవీజీ అశోక్‌ కుమార్‌
పశ్చిమగోదావరి- రవిప్రకాశ్‌
తూర్పుగోదావరి - విశాల్‌ గున్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement