కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి | Three army men killed in millitant attack | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి

Published Thu, Aug 18 2016 2:21 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three army men killed in millitant attack

ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో బుధవారం ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు మత్యువాత పడ్డారు. మరో ఇద్దరు సైనికులు, ఓ పోలీసు గాయపడ్డారు. ఈ సంఘటన బారాముల్లా జిల్లాలోని ఖ్వాజాబాగ్‌లో చోటుచేసుకుంది. దుండగులను పట్టుకోవడానికి ఆపరేషన్‌ ప్రారంభించినా వారింకా దొరకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement