► నేడు చండీగఢ్లో పర్యటించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దక్షిణ, మధ్య ఆసియాలో శాంతి పరిరక్షణ, కో-ఆపరేటివ్ మెంట్ సదస్సును ప్రారంభించనున్న ప్రణబ్.
► నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
►నేడు పోగాకు రైతులకు అండగా టంగుటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష
► నేడు టీడీపీ, జాతీయ, ఏపీ, తెలంగాణలకు కొత్త కమిటీలు, ఈ రోజు కమిటీలను ప్రకటించనున్న పార్టీ అధినేత చంద్రబాబు
► నేడు ప్రజాసంఘాల చలో అసెంబ్లీ.. ఎక్కడికక్కడ అరెస్ట్లు
►నేడు రైతు సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు
►నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
టుడే అప్డేట్స్
Published Wed, Sep 30 2015 6:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement