న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇవాళ భారత జట్టు ఎంపిక
♦ జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి జీశాట్-18 ప్రయోగం
♦ ఇవాళ రెండోరోజు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
♦ లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
♦ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ కేసుపై నేడు పాటియాలా హౌస్ కోర్టు తీర్పు
♦ నేడు వరంగల్ జిల్లాలో తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ బృందం పర్యటన
పరకాల, నర్సంటపేట, వర్దన్నపేటలో దెబ్బతిన్న పంటల పరిశీలన
♦ ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
♦ జమ్మూకశ్మీర్: హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపుపై గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల దాడి
లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలోనూ కాల్పులు: తిప్పికొడుతున్న జవాన్లు
♦ అహ్మదాబాద్: రేపటి నుంచి కబడ్డీ వరల్డ్‌కప్, బరిలో 12 దేశాలు
ప్రారంభమ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనున్న భారత్
♦ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇవాళ భారత జట్టు ఎంపిక
♦ ఇవాళ్టి నుంచి రంజీ ట్రోఫీ, బరిలో 28 జట్లు