♦ న్యూఢిల్లీ: బీసీసీఐకి సుప్రీం కోర్టు అల్టిమేటం
లోధా కమిటీ సూచనలు అంగీకరిస్తూ ఇవాళ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం
♦ ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్
♦ నేడు ఆలస్యంగా సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సాంకేతిక కారణాలతో ఉ.7:20కి బదులుగా ఉ.10:20కి బయల్దేరనున్న రైలు
♦ అహ్మదాబాద్: నేటి నుంచి కబడ్డీ ప్రపంచ టోర్నీ
టోర్నీలో పాల్గొననున్న 12 దేశాల జట్లు
రాత్రి 8గంటలకు భారత్‌తో తలపడనున్న దక్షణకొరియా
♦ ఢిల్లీ : ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఇండియా ఎకనమిక్ సమ్మిట్
సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
♦ ఇవాళ మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు
♦ ఇవాళ సుప్రీం కర్టులో సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ
♦ ఇవాళ్టి నుంచి రైలు ప్రయాణికులకు ఒక్క పైసాకే రూ.10 లక్షల బీమా
ఈ నెల 31 వరకు తీసుకున్న అన్ని టిక్కెట్లపైనా బీమా వర్తింపు
♦ హైతీలో సుడిగాలి తుపాను బీభత్సం, వందలాది మంది మృతి
కరీబియన్ దేశాలు అతలాకుతలం
టుడే అప్‌డేట్స్
Published Fri, Oct 7 2016 6:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement
Advertisement