► విజయవాడ : నీట్–2017 మెడికల్ లోకల్ (ఏపీ) ర్యాంకులను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేయనుంది.
► హైదరాబాద్ : ఇవాళ ఓయూ సెట్ ఫలితాలు విడుదల
► హైదరాబాద్ : వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయం
► హైదరాబాద్ : విజయ నూనె ధర తగ్గింపు
వేరుశనగ నూనె రూ.2, పామాయిల్ రూ.1 తగ్గింపు
జీఎస్టీ అమలుతో తగ్గిన ధరలు
► విశాఖ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
కోస్తాంధ్ర, రాయలసీమలో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షాలు
► హైదరాబాద్ : జీఎస్టీతో పెరిగిన వస్తువులు, సేవల ధరలు
బాగా పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్ల ధరలు
యథాతథంగా నిత్యావసరాల ధరలు
పన్ను తగ్గినా వస్తువల ధరల్లో కనిపించని మార్పు
పాత స్టాక్ అంతా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్న వ్యాపారులు
► ఇవాళ భారత్, వెస్టిండిస్ మధ్య నాలుగో వన్డే
సాయంత్రం 6: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
► ముంబై : ఈ నెల 10న భారత జట్టు కోచ్ ఇంటర్వ్యూ
రేసులో సెహ్వాగ్, రవిశాస్త్రి, టామ్ మూడీ, రాజ్‌పుత్, రిచర్డ్, దొడ్డ గణేశ్
► ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు
నేడు పాకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’
టుడే అప్‌డేట్స్
Published Sun, Jul 2 2017 7:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
Advertisement
Advertisement