'మోడీతో యూఎస్ సంబంధాలు కోరుకుంటోంది'
ఇస్లామాబాద్: ప్రస్తుతం మోడీ ప్రభుత్వంతో అమెరికా సంబంధాలను కొనసాగించాలనుకుంటోందని పాకిస్థాన్ కు చెందిన డాన్ దిన పత్రిక కథనాన్ని వెల్లడించింది. గత అమెరికాలో మోడీ పర్యటించకుండా యూఎస్ ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసింది.
వీసా జారీ చేయకుండా అడ్డుకున్న మోడీతో అమెరికా సహాయమంత్రి జాన్ కెర్రీ ఈ నెలాఖరుకు న్యూఢిల్లీలో పర్యటించనుందని డాన్ ఎడిటోరియల్ కాలమ్ లో వెల్లడించింది. బరాక్ ఓబామా, మోడీల మధ్య శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా కెబినెట్, యూఎస్ కేబినెట్ లు ప్రయత్నిస్తున్నాయని కథనంలో వెల్లడించింది.