ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే.. | Video invite, palatial set, drones: Wedding of Maharashtra BJP chief’s son makes news | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే..

Published Fri, Mar 3 2017 2:07 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే.. - Sakshi

ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే..

ముంబై: అంగరంగ వైభోగం.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట..  బహుశా ఈ మాటలు కూడా చిన్నబోయేంత వైభవంగా జరిగిన  ఓ బీజేపీ నేత కుమారుని వివాహ వేడుక ఇపుడు హాట్‌టాపిగ్గా నిలిచింది.  భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడు, భోకార్దన్ ఎంఎల్ఏ సంతోష్‌ పాటిల్‌ వివాహం గురువారం అత్యంగా వైభవంగా జరిగింది. అయితే ఏంటి అనుకుంటున్నారా...అయితే దీని  ప్రత్యేకత  ఏంటో   చెప్పాల్సిందే....వీడియో ఆహ్వానాలు, డిజైనర్ సెట్లు, డ్రోన్ కెమెరాలతో ,  పోలీసు నిఘాలో నిర్వహించిన పెళ్లితో రావ్‌ సాహెబ్‌​ అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ  వీడియోను నూతన వరుడు సంతోష్‌  శుక్రవారం త‌న‌ ఫేస్‌బుక్ లో పోస్ట్‌ చేశారు. సినిమా స్టయిల్‌ ను మించి రూపొందించిన ఈ వీడియో వైరల్‌ అయింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement