నాస్‌డాక్‌లో వీడియోకాన్2హెచ్ | Videocon D2H raises $325 million, listing on Nasdaq | Sakshi
Sakshi News home page

నాస్‌డాక్‌లో వీడియోకాన్2హెచ్

Published Wed, Apr 1 2015 1:22 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

నాస్‌డాక్‌లో వీడియోకాన్2హెచ్ - Sakshi

నాస్‌డాక్‌లో వీడియోకాన్2హెచ్

ముంబై: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) సేవలందించే వీడియోకాన్2హెచ్ సంస్థ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్)ల ద్వారా 32.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఈ ఏడీఆర్‌ల జారీ కారణంగా మంగళవారం నుంచి నాస్‌డాక్‌లో వీడియోకాన్2హెచ్ ట్రేడింగ్ మొదలైంది.  భారత్‌లో లిస్ట్ అవ్వాలన్న ప్రణాళికలను వాయిదా వేసిన ఈ కంపెనీ ఈ ఏడీఆర్ జారీ ద్వారా 115 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించామని పేర్కొంది. 2000 తర్వాత విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టైన తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ తమదేనని, 2007 తర్వాత అమెరికాలో అతి పెద్ద భారత ఐపీఓ ఇదేనని వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement