![కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్ - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/5/41496289339_625x300.jpg.webp?itok=Ry8bQ_7n)
కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్
భువనేశ్వర్: ఇంటర్నెట్ లో ఒడిశా అమ్మాయిలు చేసిన డాన్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రముఖనటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా ముకాబులా పాటతో మొదలైన ఈ కాలేజీ గర్స్ డాన్స్ ఫెరఫామెన్స్ వివిధ పాపులర్ బాలీవుడ్ పాటలకు వరకు సాగింది. ఒకరితో మొదలైనా.. చిరవకి సామూహికంగా స్టెప్పులేశారు. నెటిజన్ల క్రేజ్‌తో ఈ వీడియో యూ ట్యూబ్‌ను క్రాష్ చేస్తోంది.
సుమారు నాలుగు నెలలక్రితం జనవరి 2, 2017న పోస్ట్ చేసిన ఈ వీడియోపై ఇప్పటికీ క్రేజ్ తగ్గ లేదు. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ దీనికే నిదర్శనం.. 12కోట్ల, 6లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది. మరి ఆ సందడి ఏంటో ఒకసారి మీరు కూడా తిలకించండి..