సోమవారం ఢిల్లీకి వైఎస్సార్‌సీపీ నేతలు
Published Sat, Oct 5 2013 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని జాతీయ నేతలకు వివరించి వారిని జోక్యం చేసుకోవాల్సిందిగా కోరడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సారథ్యంలో వెళ్లే ఈ ప్రతినిధి బృందంలో తనతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పలువురు పార్టీ ముఖ్యనేతలు ఉంటారని పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి శుక్రవారం తెలిపారు.
Advertisement
Advertisement