అలోక్ మాదసానికి పరామర్శ | RD Joshi Consulate General of India meets Kansas victim | Sakshi
Sakshi News home page

అలోక్ మాదసానికి పరామర్శ

Published Fri, Feb 24 2017 11:26 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

అలోక్ మాదసానికి పరామర్శ

అలోక్ మాదసానికి పరామర్శ

హ్యూస్టన్: అమెరికాలో జాతివివక్ష దాడికి గురైన అలోక్ మాదసానిని శుక్రవారం హ్యూస్టన్లో భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి పరామర్శించారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అలోక్ కోలుకుంటున్నాడని, ప్రమాదమేమీ లేదని కాన్సుల్ జనరల్ జనరల్ అనుపమ్ రే వెల్లడించారు.

కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో చోటుచేసుకున్న కాల్పుల్లో శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిచెందగా.. అలోక్‌ గాయపడిన విషయం తెలిసిందే. జాతివివక్షత నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement