ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | model school online applications for 6th class | Sakshi
Sakshi News home page

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jan 8 2018 11:15 AM | Updated on Jul 11 2019 5:24 PM

డెంకాడ: అక్కివరం గొల్లపేట వద్ద ఉన్న మోడల్‌ స్కూల్‌లో 2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.స్వర్ణలత ప్రకటనలో తెలిపారు. బీసీ, ఓసీ విద్యార్థులు 01.09.2006 నుంచి 31.8.2008 సంవత్సరాల మధ్యలో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2004 నుంచి 31.8.2008 మధ్యలో పుట్టి ఉండాలన్నారు. బీసీ విద్యార్థులకు వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు పరీక్షా రుసుం చెల్లించాలన్నారు. ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే సెల్‌ నంబర్లు 70329 96542, 99493 49598కు సంప్రదించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement