హ్యుమనాయిడ్‌ రోబోను విడుదల చేసిన యూనిట్రీ.. ఫొటోలు | Chinese robotics company Unitree released Humanoid robo G1 | Sakshi
Sakshi News home page

హ్యుమనాయిడ్‌ రోబోను విడుదల చేసిన యూనిట్రీ.. ఫొటోలు

Published Fri, May 17 2024 2:09 PM | Last Updated on

Chinese robotics company Unitree released Humanoid robo G1 1
1/7

చైనీస్ రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ హ్యుమనాయిడ్‌ రోబో జీ1ను తయారుచేసింది. ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Chinese robotics company Unitree released Humanoid robo G1 2
2/7

దీని కీళ్లు 23 డిగ్రీలు, 43 డిగ్రీల కోణం చేస్తూ తిరిగేలా తయారుచేశారు. ఇది గరిష్టంగా 120 న్యూటన్‌మీటర్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెకండ్‌కు 2 మీటర్ల వేగంతో పరుగెత్తగలదని కంపెనీ చెప్పింది.

Chinese robotics company Unitree released Humanoid robo G1 3
3/7

ఇప్పటికే బోస్టన్‌ డైనమిక్స్‌, ఫిగర్‌, సాంక్చురీ ఏఐ, టెస్లా వంటి ప్రముఖ కంపనీలు హ్యుమనాయిడ్‌ రోబోలను రూపొందించాయి.

Chinese robotics company Unitree released Humanoid robo G1 4
4/7

Chinese robotics company Unitree released Humanoid robo G1 5
5/7

Chinese robotics company Unitree released Humanoid robo G1 6
6/7

Chinese robotics company Unitree released Humanoid robo G1 7
7/7

Advertisement
 
Advertisement
Advertisement