
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్, హురున్ ఇండియా సంయుక్తంగా 2024కు సంబంధించి టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ జాబితా విడుదల చేశాయి. ఇందులో 2000 సంవత్సరం తరువాత ప్రారంభించిన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో టాప్ 10 కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

1. రాధాకిషన్ దమానీ (డీమార్ట్)

2. దీపిందర్ గోయల్ (జొమాటో)

3. శ్రీహర్ష మాజేటి & నందన్ రెడ్డి (స్విగ్గీ)

4. దీప్ కల్రా & రాజేష్ మాగో (మేక్ మై ట్రిప్)

5. అభయ్ సోయ్ (మ్యాక్స్ హెల్త్ కేర్)

6. యశీష్ దహియా & అలోక్ బన్సాల్ (పాలసీబజార్)

7. భవిత్ సేథ్ & హర్ష్ జైన్ (డ్రీమ్ 11)

8. నితిన్ కామత్ & నిఖిల్ కామత్ (జెరోదా)

9. హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్ (రేజర్ పే)

ఫల్గుణి నాయర్ (నైకా)