

1. ఐకూ జీ9ఎక్స్ డిస్‌ప్లే: 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే; ర్యామ్: 8 జీబీ; ప్రాసెసర్: ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్; ప్రాసెసర్ కెమెరా: 2MP సెకండరీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 6000mAh ధర: సుమారు రూ.12,499.

2. రియల్‌మీ సీ63; డిస్‌ప్లే: 6.67 అంగుళాల డిస్‌ప్లే ర్యామ్: 8 జీబీ ప్రాసెసర్: ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ కెమెరా: 8MP సెకండరీ కెమెరా, 32MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 5000mAh ధర: సుమారు రూ.10,999.

3. ఒప్పో ఏ3ఎక్స్; డిస్‌ప్లే: 6.67 అంగుళాల డిస్‌ప్లే ర్యామ్: 4 జీబీ ప్రాసెసర్: ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ కెమెరా: 5MP సెకండరీ కెమెరా, 8MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 5100mAh ధర: సుమారు రూ.12,299.

4. వివో టీ3ఎక్స్; డిస్‌ప్లే: 6.72 అంగుళాల డిస్‌ప్లే ర్యామ్: 8 జీబీ ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కెమెరా: 8MP సెకండరీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 6000mAh ధర: సుమారు రూ.14,499.

5. ఒప్పో కే12ఎక్స్; డిస్‌ప్లే: 6.67 అంగుళాల డిస్‌ప్లే ర్యామ్: 8 జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ ప్రాసెసర్ కెమెరా: 8MP సెకండరీ కెమెరా, 32MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 5100mAh ధర: సుమారు రూ.12,999.

6. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం34; డిస్‌ప్లే: 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ర్యామ్: 6/8 జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ ప్రాసెసర్ కెమెరా: 8MP సెకండరీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా. బ్యాటరీ సామర్థ్యం: 5000mAh ధర: సుమారు రూ.13,999.